వికీపీడియా:క్రొత్త సభ్యులకు స్వాగతము

వారణాశి బాలవర్ధని 1986 మార్చి 26 న వారణాశి వేంకటలక్ష్మి నరసింహమూర్తి, జయలక్ష్మిగార్ల పంచమ పుత్రిక.శ్రీ రాజారంగయ్యప్పారావు కళాశాల విజయవాడ యందు బి.ఎస్సి .చిన్నతనం నుంచి కళల పట్ల ఆసక్తి. గాన మాధుర్యం తో స్థాయిల వారిఅ గా ఎదిగి ఆధ్యాత్మిక ధ్రుక్పధం తో తండ్రి ఆశయాలను నెరవేర్చాలనె పట్టుదలే ఎదుగుదలగా కలిగిన ఆమె జిఆవితం నందు ముఖ్య వ్యక్తులు గురువర్యులు శ్రీ కె.వై.ఎల్.ఎన్.గారు.మచిలిఅపట్నం. కందికొండ సిఅతారామ కిరణ్ ను వివాహం అనంతరం గ్రంధముఖి మాధ్యమం ద్వారా ప్రజలకు సుపరిచితురాలైన తెలుగు సాహితి మిత్ర.. (ఫేస్బుక్) .శ్రీ దంటు ఉమామహేశ్వర రావుగారు కృష్ణ రాణి గార్ల వద్ద పొందిన రామ మంత్రోపదేశము. భగవద్గిఅత యందు పటుత్వము గల తత్వ చింతనా సారిణి. తండ్రిగారు తనకు మంత్రరాజ అను నామధేయమును తలంచిన పిదప ఆమె నాయనమ్మగారి నామమును ఆమెకు నిర్ణయించుత పరిశిఆలించవచ్ఛును.