మాటామంతీ తెవికీ సభ్యులని జట్టు స్ఫూర్తి పెంచడానికి తద్వారా తెవికీ వృద్ధికి తోడ్పడుతుంది.
వాడటానికి సూచనలు
మీ సభ్య పేజీలో తెవికీ వార్త/మాటామంతీ అనే పేజీ ప్రారంభించి దానిలో {{subst: వికీపీడియా:తెవికీ వార్త/మాటామంతీ ముసాయిదా }} అని రాసి దాచండి. ఆ తరువాత దానిని మార్పు చేసి మీ సమాధానాలు, బొమ్మలు ( మీ ఫొటో తప్పని సరి) చేర్చండి.
తెవికీ వార్త సమన్వయకర్తకి సమీక్ష చేయమని అడగండి.
సమీక్ష విమర్శలు (చర్చా పేజీలో) పరిశీలించి, అవసరమైతే మార్పులు చేయండి.
తుది రూపు సిద్ధమైనపుడు తెవికీ వార్త లో చేర్చమని సమన్వయకర్తకి తెలపండి.
సమన్వయకర్త చర్చా పేజీని తుడిపేసి తెవికీ వార్త లో మాటామంతీ ని చేరుస్తారు.