వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఏకోనపంచాశత్‌-ఉపపాతకములు

ఈ వ్యాసం సృష్టించి సుమారు 9 సంవత్సరాలకు పైగా అయింది.ఇప్పటివరకు ఎటువంటి మూలాలు లేవు. మూలాలు చేర్చటానికి ప్రయత్నించగా లభ్యం కాలేదు. ఒక వారం రోజులలోపు సరియైన మూలాలలతో విస్తరించనియెడల తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 13:22, 18 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]