వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/త్రైత సిద్ధాంత భగవద్గీత
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:తొలగింపు నిర్ణయం అమలైపోయింది
త్రైత సిద్ధాంత భగవద్గీత
మార్చుTo whom soever it may concern,
ఈ రోజు వికిపిడియా లో ప్రబొధానంద యోగీశ్వరులు వ్యాసము కింద వున్నరచనలు అన్నివ్యాసాలలో తొలగింపు నోటీస్ ఇచ్చారు. కారణము తెలియదు. ఇంతకు ముందు వికిపీడియన్ రాజశేఖర్ గారు వ్యాసాలూ సరిగ్గా వున్నాయి అని చెప్పారు, మరి ఇప్పుడు ఇలా ఎందుకు జరిగింది తెలియ చేయగలరు. వ్యాసాల గూర్చి అభిప్రాయము చెప్పమని విష్ణుగారిని, రహమాన్ గారిని ఇంతకుముందే కోరాము. వారు తమ అభిప్రాయము తెలిపే లోపల ఈ విధముగా నోటీస్ ఇవ్వడము మా టీం కు నిరుత్సాహము ను కలిగిస్తున్నది.
దీనికి పరిష్కారము ఏమిటి? త్వరలో ప్రత్యుత్తరము ఇవ్వగలరు . Thanking you,
Indusri Ushasri Member of Indu Gnana Vedika
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.