వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/నిర్జన గ్రామము
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ఉంచెయ్యాలి
నిర్జన గ్రామము
మార్చుఆంగ్లంలో en:Ghost Town అనేదానికి తెలుగు నిర్జన గ్రామము. నిర్జన గ్రామాల గుఱించి వివరించి ఇక్కడ చిత్రాలు పెట్టవలసివుంది కానీ, దీనిని తీసివేయరాదు. నిర్జన గ్రామమంటే ఎవరో విసర్జించరాని గ్రామం అని తప్పుడు నిర్వచనం చెప్పడం కూడా విన్నాను, కాబట్టి ఈ వ్యాసాన్ని విస్తరించాలి గానీ తీసివేయరాదు.
ఫలితం:చర్చ ముందుకు సాగలేదు. ఉన్న అభిప్రాయాన్ని బట్టి, ఉంచెయ్యాలని ప్రకటిస్తున్నాను.
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.