వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పల్లెటూర్లు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:తొలగించాలి
పల్లెటూర్లు
మార్చుది.12.07.2007 పేపరు వార్త.ఐక్యరాజ్యసమితి ఆర్దిక సామాజిక కమీషనర్ ఫర్ ఆసియ ఫసిఫిక్ ఎస్ కాష్ నివేదిక ప్రకారం 2025 సం.నాటికి మన దేశం జనాభా(150కోట్లు)లో సగం మంది నగరాలు పట్టణాలలోనే జీవనం కొసాగింఛ నున్నారు.ప్రస్తుత పల్లెటూర్ల పరిస్తితి గురింఛి వ్రాస్తున్నాను.అందులో భాగంగా మౌలిక సమస్యలలో ఒకటైన కరంటు సమస్య.పల్లెటూర్లలో ప్రస్తుత 7,8గంటల పగటి కరంటు కోతవలన అక్కడ వుండి పనిఛేయాల్సి వున్న అధికారులు,టీఛర్లు,కొంతమంది సర్పంఛులు దగ్గరి లోని పట్టణాలలో నివాసము ఏర్పరుఛుకొని సమయపాలన ఛేయడంలేదు,గ్రామప్రజలకు అందుబాటులో వుండడంలేదు.గ్రామాలకు నిరంతర కరంటు సరఫరా వల్ల ఈరకమైన పట్టణీకరణ తగ్గడంతో పాటు అక్కడ కోళ్ళఫారాలు,డైరీఫారాలు,ఎలట్రానిక్స్ రిపేరుషాపులు,పిండి,కారంమిల్లులు,అక్వాపరిశ్రమల కోసం ఐస్ మిల్లులుఏర్పడి పల్లెలీకరణ జరుగుతుంది.
గమనిక: అమలైపోయిన నిర్ణయాన్ని ప్రకటించి చర్చను ముగిస్తున్నాను__
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.