వికీపీడియా:నిర్వాహకుల పనుల సమీక్ష/యర్రా రామారావు/2020 అక్టోబరు - 2021 మార్చి
వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ పేజీలో నిర్వాహకులు కనీసమాత్రం చెయ్యాల్సిన పని ఎంతో సూచన చేసారు. నా పని ఎలా ఉందో ఆర్నెల్ల కోసారి చేసే మదింపు ఈ పేజీలో ఉంటుంది.2020 అక్టోబరు 1 నుండి 2021 మార్టి 31 వరకు ఉన్న ఆర్నెల్ల కాలంలో నేను చేసిన నిర్వాహకత్వ పనుల వివరాలు. ఇందులో ప్రధాన పేరుబరిలో నేను చేసిన మార్పుచేర్పులను పరిగణించకూడదు కాబట్టి పరిగణించ లేదు.
అడ్మిన్ స్కోరు ఈ కాలంలో నేను తీసుకున్న మొత్తం నిర్వాహక చర్యలు: 403. ఎక్స్ టూల్స్ పరికరంలోని అడ్మిన్ స్కోరు కింది లింకులో ఉంది.