వికీపీడియా:మాతో సంప్రదింపు/తొలగించిన పేజి

మాతో సంప్రదింపు

ఒక వ్యాసం, ఫైల్ లేక బొమ్మ నేను సృష్టించినది లేక చేర్చినది తొలగించబడింది!

ముందు , తప్పక తొలగించబడిందని నిర్ధారించకోండి. చాలా సార్లు, వాడుకరులు సృష్టించనప్పుటి పేరుకన్నా స్వల్ప తేడాలు వున్న వ్యాసం కోసం చూస్తారు. Check నా మార్పులు చేర్పులు కూడా చూడండి.

ఆ తరువాత తొలగింపు చిట్టా చూడండి. "శీర్షిక" లో వ్యాసం పేరు ప్రవేశపెట్టితే, తొలగించటానికి కారణం, తొలగించిన వాడుకరి వివరాలు తెలుస్తాయి. ఆవాడుకరి చర్చ పేజీ నొక్కి,మీరు సందేశం పంపవచ్చు. నకలుహక్కుల సమస్య లేక అనుమతులు లేకపోవటంవలన తొలగించినట్లయితే

en:Wikipedia:Contact us/Permit చూడండి.

తొలగించిన వాడుకరి తో చర్చ సమస్య పరిష్కారం కాకపోతే, Wikipedia:Deletion review లో వ్యాసం పేరు చేర్చండి.