వికీపీడియా:ముంజేతి కంకణం


Small image preview for an article (Classic skin screenshot, but works fine with Monobook)
Click to enlarge preview

ముంజేతి కంకణం అనేది ఒక పాపప్ సూచిక. మీ మౌసును ఏదైనా లింకు పైకి తీసుకుపోయినపుడు, ఆ లింకుకు సంబంధించిన వివిధ అంశాలను చూపిస్తూ ఒక పాపప్ సూచిక ప్రత్యక్షం అవుతుంది.

త్వరిత స్థాపన: మీ అభిరుచుల్లోకి వెళ్ళి ఉపకరణాలు టాబ్లో విహరణా ఉపకరణాలు విభాగంలో ఉన్న నావిగేషన్ పాపప్స్‌కు టిక్కు పెట్టి అభిరుచులు భద్రపరచండి. మరింత సమాచారం కొరకు కింద చూడండి.

అంశాలు

మార్చు
  • వ్యాసం మొదట్లోని కొంత భాగాన్ని ముందే చూడొచ్చు (తక్షణ ప్రీవ్యూ ద్వారా దీన్ని సాధ్యం చేసిన Pilaf కు అభినందనలు)
  • బొమ్మ లింకుల ద్వారా బొమ్మను ముందే చూడొచ్చు
  • ప్రతివ్యాసంలోని మొదటి బొమ్మను ముందే చూడొచ్చు - ఇక సభ్యుల పేజీలకు సరదాయే సరదా
  • దారిమార్పులు, మొలకలు, అయోమయనివృత్తి పేజీల గురించి ముందే చెప్తుంది.
  • పేజీ సైజు, లింకుల సంఖ్య, బొమ్మల సంఖ్య, వర్గాల సంఖ్య, పేజీ వయసు వంటి పేజీ సమాచారాన్ని చూపిస్తుంది.
  • అన్ని వికీమీడియా వికీలలోను పనిచేస్తుంది.
  • దారిమార్పులను, అయోమయ నివృత్తి పేజీలను తప్పిస్తూ లింకులను సరిచేస్తుంది. (ఇష్టానుసారం)
  • షార్ట్‌కట్‌ కీలు (ఇష్టానుసారం)
  • ఒకే క్లిక్కుతో కింది పేజీలను చేరుకోవచ్చు
    • మార్చు పేజీ
    • సభ్యుని రచనలు
    • కేట్‌ సాధనం (రచనల సంఖ్య)
    • సభ్యునికి ఈ-మెయిల్‌
    • చరితం
    • వీక్షించు, వీక్షించవద్దు
    • చర్చా పేజీని చూడొచ్చు, దిద్దుబాటు చెయ్యొచ్చు
    • ఇక్కడికి లింకున్న పేజీలు
    • సంబంధిత మార్పులు
    • నిర్వాహకుల కొరకు - సంరక్షించు, సంరక్షించవద్దు, తొలగించు, సభ్యుని నిరోధించు
    • సభ్యుల లాగ్‌, నిరోధం లాగ్‌
    • సభ్యుల పేజీల ఉప పేజీల జాబితా
    • వికీపీడియా అన్వేషణ, సార్వత్రిక వికీపీడియా అన్వేషణ

స్థాపన

మార్చు

ముంజేతి కంకణం వాడేందుకు మీరు లాగిన్ అయి ఉండాలి. మీకు ఎకౌంటు లేకుంటే, సృష్టించుకుని లాగిన్ కావాలి. ఆ తరువాత మీ అభిరుచుల్లోకి వెళ్ళి ఉపకరణాలు టాబ్లో విహరణా ఉపకరణాలు విభాగంలో ఉన్న నావిగేషన్ పాపప్స్‌కు టిక్కు పెట్టి అభిరుచులు భద్రపరచండి. మీ బ్రౌజరులో జావాస్క్రిప్టును డిజేబుల్ చేసి ఉండకపోతే, మీరు ఏదైనా అంతర్గత లింకుపైకి మౌసును పెట్టగానే పాపప్ ప్రత్యక్షం అవుతుంది.

మార్చు

This tool depends on some other peoples' work:

Wikipedians who have helped

మార్చు