వికీపీడియా:యూజర్ స్క్రిప్టులు/జాబితా

తెలుగు వికీపీడియాలో ఉపయోగపడే యూజర్ స్క్రిప్టులను ఈ పేజీలోని "ఎన్వికీ లోని స్క్రిప్టులు" విభాగంలో చూడవచ్చు. ఇవి ఇంగ్లీషు వికీపీడియాలోని en:Wikipedia:User scripts/List పేజీ లోని స్క్రిప్టులే. అక్కడ చాల పెద్ద సంఖ్యలో ఉన్న స్క్రిప్టుల జాబితా లోంచి ఎంచుకున్న వాటిని - తెవికీలో ఉపయోగపడతాయని భావించిన వాటిని - ఇక్కడ చేర్చాం. ఇది కేవలం సూచనామాత్రపు జాబితా మాత్రమే. వీటిని స్థాపించుకోవాలంటే మళ్ళీ పై ఎన్వికీ పేజీకి వెళ్ళి, అక్కడి నుండి కోడ్ తెచ్చి మీ common.js పేజీలో స్థాపించుకోవాలి.

ఇక్కడ లేనివి, తెవికీలో ఉపయోగపడతాయనీ మీరు భావించిన యూజర్ స్క్రిప్టులను ఈ పేజీలో "ఎన్వికీ లోని స్క్రిప్టులు" విభాగంలో చేర్చవచ్చు. కొత్తగా తెవికీ కోసం ప్రత్యేకంగా రాసిన స్క్రిప్టులను కూడా ఇక్కడ, "తెవికీ కోసమే ప్రత్యేకంగా రాసిన స్క్రిప్టులు" విభాగంలో, చేర్చవచ్చు.

ఎన్వికీ లోని స్క్రిప్టులు

మార్చు
  1. duplinks: వ్యాసంలో డూప్లికేటు లింకులుంటే వాటిని హైలైటు చేసి చూపిస్తుంది. ఎన్వికీ లింకు: User:Evad37/duplinks-alt

తెవికీ కోసమే ప్రత్యేకంగా రాసిన స్క్రిప్టులు

మార్చు