వికీపీడియా:వికీపీడియాను ఉదహరించడం

వికీపీడియా లోని సమాచారాన్ని వేరే చోట్ల వాడుకునేటపుడు, వికీపీడియాను ఎలా ఉదహరించాలని సందేహం వస్తుంది.

వికీపీడియా సమాచారాన్ని ఇతర వనరుల ద్వారా ధృవీకరించుకోవాలి.