వికీపీడియా:వికీ లవ్స్ విమెన్ 2019
వికీ లవ్స్ విమెన్ 2019 - భారతదేశ కార్యక్రమంమార్చుఈ ప్రాజెక్టు వికీపీడియాలో మహిళల గురించిన సమాచార లేమిని తగ్గిస్తూ, భారతీయ మహిళల జీవితాల గురించిన వ్యాసాలు పెంచేందుకు ఉద్దేశించింది. ఈ ఏడాది వికీ లవ్స్ విమెన్ స్త్రీవాదం, మహిళల జీవిత చరిత్రలు, జెండర్ కు సంబంధించిన అంశాలను పెంపొందించడంపై దృష్టి సారిస్తున్నాం. సమయంమార్చు10 ఫిబ్రవరి 2019 –31 మార్చి 2019 నియమాలుమార్చుకనీసం 3000 బైట్లతో, 300 పదాలతో విస్తరించడం కానీ, సృష్టించడం కానీ చేయాలి. వ్యాసాలు యాంత్రికానువాదం కాకూడదు విస్తరణ కానీ, రూపొందించడం కానీ 10 ఫిబ్రవరి నుంచి 31 మార్చి మధ్యలో జరగాలి. వ్యాసం మహిళలు, ఫెమినిజం, జెండర్ అన్న అంశాలకు సంబంధించినదై ఉండాలి. కాపీహక్కుల ఉల్లంఘనలు, నోటబిలిటీ సమస్యలు లేకుండా వికీపీడియా శైలి అనుసరిస్తూ మూలాలను పేర్కొంటూ రాయాలి. ఇందులో వాడే బొమ్మలు category:Images from Wiki Loves Love 2019 కేటగిరీకి చెందిన కామన్స్ పోటీవై ఉండాలి. బహుమతులుమార్చు
భాగస్వామ్యంమార్చుచేరండిమార్చు
సమర్పించండిమార్చు
జాబితామార్చుమరిన్ని జాబితాలు అందిస్తాం |