వికీపీడియా:వీడియోవికీ/sandbox
జీవిత విశేషాలు
మార్చుఅతను 1965 జనవరి 22న లక్షుమమ్మ, సుబ్బన్న దంపతులకు జన్మించాడు. పోలీసు అధికారిగా పనిచేస్తున్న అతనికి అనాథలంటే వల్లమాలిన అభిమానం. అనాథలుగా చనిపోయిన వారికి తన సొంత ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు.
పరమాత్మ సేవా ట్రస్టు
మార్చుఅతను వృద్ధాశ్రమాలు అవసరం లేని సమాజం రావాలని కోరుకుంటున్నాడు. సమాజంలో నేడు కొడుకులు, కోడళ్ళు, కూతుళ్లు, అల్లుళ్లు మూలంగా నిరాదరణకు గురి అవుతున్న పెద్దలకు ఆసరాగా "పరమాత్మ సేవా సంస్థ" ను స్థాపించాడు. ఈ సంస్థకు అనేక సేవా సంస్థలు, వ్యక్తులు వివిధ రకాలుగా సహాయాలు అందించి, ఆ సంస్థ సేవలలో భాగం పంచుకుంటుంటారు. ఈ సంస్థ ద్వారా అనాథ శవాలకు అంత్యక్రియలు చేయడం జరుగుతుంది.[1]
- ↑ "వృద్ధాశ్రమాలు లేని సమాజం రావాలి". 2016-02-05.