వికీపీడియా:స్వీయ లింకు
మూస:H:h ఒక పేజీ నుండి అదే పేజీకి ఇచ్చిన లింకును స్వీయ లింకు అంటారు. వ్యాసంలో అది లింకు లాగా కనబడదు; బొద్దుగా కనిపిస్తుంది. ఉదాహరణలు:
- [[వికీపీడియా:స్వీయ లింకు]] అని రాస్తే వికీపీడియా:స్వీయ లింకు కనిపిస్తుంది.
- [[వికీపీడియా:స్వీయ లింకు|పైపులో స్వీయ లింకు]] అని రాస్తే పైపులో స్వీయ లింకు కనిపిస్తుంది.
ఏదైనా వేరే పేజీకి లింకు ఇచ్చి ఆ పేజీ నుండి తిరిగి మొదటి పేజీకి దారిమార్పు చెందితే దాన్ని చుట్టు తిరుగుడు స్వయం లింకు అంటారు.
ప్రాజెక్టు యొక్క ఆదిపదాన్ని అదే పేజీ లింకు ముందు చేర్చి రాస్తే స్వయం లింకులా బొద్దుగా కాక, మామూలు లింకులాగానే కనిపిస్తుంది. ఉదాహరణకు:
- [[te:వికీపీడియా:స్వయం లింకు]] అని రాస్తే te:వికీపీడియా:స్వయం లింకు లా కనిపిస్తుంది
విభాగానికి స్వయం లింకు
మార్చుఒక వ్యాసం నుండి అదే వ్యాసం లోని ఏదైనా విభగానికి లింకు ఇస్తే, అదే విభాగం నుండి ఇచ్చినప్పటికీ అది స్వయం లింకులా పనిచెయ్యదు: వికీపీడియా:స్వయం లింకు#విభాగానికి స్వయం లింకు.