వికీపీడియా చర్చ:ఇసుకపెట్టె/Srinivasa

తాజా వ్యాఖ్య: 17 సంవత్సరాల క్రితం. రాసినది: Srinivasa

చాలా బాగుంది. మీరు డిజైను బాగా చేస్తారండి --వైఙాసత్య 21:06, 23 జూన్ 2006 (UTC)Reply

ధన్యవాదములు. అప్పుడప్పుడూ ఆంగ్ల వికీపీడియాలో విహరిస్తూ ఉంటాను. అక్కడి రంగులను, మూసలను అధ్యయనం చేస్తూ ఇక్కడ అందరికీ ఉపయోగపడేట్టు చెయ్యాలని ఈ ఇసుకపెట్టెలో వ్యక్తిగత పేజీని తయారుచేసాను. -- శ్రీనివాస 21:13, 23 జూన్ 2006 (UTC)Reply

Return to the project page "ఇసుకపెట్టె/Srinivasa".