వికీపీడియా చర్చ:కీమెన్ కన్ఫిగరేషన్

తాజా వ్యాఖ్య: కీమెన్ కన్ఫిగరేష్‌న్ వాడకము టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: Pidarah

మాన్యువల్ ను తెలుగు లో కి అనువదించి దానిని వికిపీడియా లో కి ఎక్కిదామనుకుంటున్నాను. --పిఢరా 00:24, 15 ఏప్రిల్ 2007 (UTC)Reply


మంచిది, కానీ వికీలో సహాయ కాగితాలు లాంటివి పెట్టకూడదేమో! వికీ బుక్స్ దీనికి సరి అయిన స్థలము.
వికీపీడియాలో అసలు ఈ కీమెన్ ఎవరు వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారు, ఎవరు తయారు చేసినారు వంటి విషయాలు వ్రాయవలెను.
యే మే మత@హ 221.134.246.143 01:58, 15 ఏప్రిల్ 2007 (UTC)Reply


ఇది కొత్తగా ఆర్టికల్స్ వ్రాయలనుకుని లిప్యాంతరీకరణ (ట్రాన్స్‌లిటరేషన్) తో ఇబ్బంది పడేవాళ్ళ కోసము. నూతన సభ్యులను ఆహ్వానించేటప్పుడు వారికి అందుబాటులో ఈ లింకును పెడితే బావుంటుందని..... --పిఢరా 10:55, 15 ఏప్రిల్ 2007 (UTC)Reply
అవును. అలాగే అనిపిస్తున్నది. అనువదించండి. 'ఎన్సైక్లోపీడియా' కు పెద్దగా ఇలాంటి నిబంధనలు ఉండనవుసరం లేదు.దీనిని 'How things work' లాంటి వ్యాసంగా పరిగణించవచ్చును. ఒకసారి మాన్యువల్ కాపీ హక్కులు పరిశీలించండి. అనుమతి తీసుకోవాలా? --కాసుబాబు 14:44, 15 ఏప్రిల్ 2007 (UTC)Reply
లేదండి. ఇవి కూడా సామాన్య జన లైసెన్స్(General Public License (GPL)) లో ఉన్నవే. కాని లైసెన్స్ సమాచారము వ్రాయాలనుకుంటా.. వ్రాసి చూస్తా.. ఈ ఆర్టికల్ ను ఇంగ్లీషు లో కూడా పెడదామని ప్లాన్...

కీమెన్ కన్ఫిగరేష్‌న్ వాడకము మార్చు

కాని నాకు ఇంకో సందేహం

మాన్యువల్ లో ఇచ్చిన Shift Right alt & Right alt తో వచ్చిన అక్షరాలు/వత్తులు/పొల్లులు పని చేయడము లేదు.. అవి నిజంగా అవసరము పడతాయా?? మాన్యువల్ లో కూడా వాటిని యునికోడ్ కంపాటిబిలిటి కోసము పెట్టారు అన్నారు..

--పిఢరా 16:05, 15 ఏప్రిల్ 2007 (UTC)Reply

Return to the project page "కీమెన్ కన్ఫిగరేషన్".