వికీపీడియా చర్చ:తెవికీ వార్త/2011-12-09/మాటామంతీ-రాజశేఖర్
తాజా వ్యాఖ్య: 11 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
తెలుగు భాషకు,మనభాషలో వికీ విజ్ఞాన సర్వస్వాన్ని తీర్చిదిద్దేందుకు మీరు చేస్తున్న కృషి అపూర్వం.అభినందనీయం.
- అనేక మైన విశిష్టమైన వ్యాసాలను అందించి తెవికీని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, తోటి సభ్యులు తెవికీ లో విశేషమైన రచనలు చేయడానికి తోడ్పడుతున్న నిర్వాహకులు రాజశేఖర్ గారి కృషికి అభినందనలు. మిమ్మల్ని ప్రతీ సభ్యులు ఆదర్శంగా తీసుకుని తెవికీ లో వ్యాస అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తాను.-- కె.వెంకటరమణ చర్చ 13:50, 21 ఏప్రిల్ 2013 (UTC)
రాజశేఖర్ గారు, తెలుగు భాష అభివృద్ధికి, తెలుగు వికీ అభివృద్ధికి మీరు చేస్తున్న కృషి అభినందనీయం... అపూర్వం -- ఫజ్లుర్ రహమాన్ నాయక్.