వికీపీడియా చర్చ:రచ్చబండ (అనువాదాలు)/పాత అనువాదాలు 1

తెలుగు వికీలో ఏదైనా వ్యాసాన్ని అనువదిస్తున్నప్పుడు కొన్ని కొన్ని పదాలను ఇతర బాషలనుండి ఎలా తర్జుమా చేయాలో అర్ధంకాక తలగోక్కుంటున్నప్పుడు ఇక్కడ సహాయము కోరవచ్చు. చర్చా పేజీలో రాయండి


demographics ను తెలుగులో ఏమనాలి? (వేమూరి వారి శబ్దకోశములో Demography అంటే జనాభా శాస్త్రము లేదా జనసంఖ్యా శాస్త్రము అని ఉంది)--వైఙాసత్య 03:56, 5 జూన్ 2006 (UTC)Reply


విరజిత అనె పెరు యొక్క అర్దము

Return to the project page "రచ్చబండ (అనువాదాలు)/పాత అనువాదాలు 1".