వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెలుగు వికీపీడియా గ్రంథాలయం

పవన్ సంతోష్ సూచించే పుస్తకాలు

మార్చు
రిఫరెన్సుకు పనికివచ్చే పుస్తకాలు

రిఫర్ చేయడానికి ప్రతీ గ్రంథాలయంలోనూ ఉండాల్సినవిగా భావిస్తున్న పుస్తకాలను దీని కింద ఉంచుతున్నాను:

  1. సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర - ఆరుద్ర (11 సంపుటాలు)
  2. తెలుగు చలనచిత్ర నిర్మాతల చరిత్ర - కాట్రగడ్డ మురారి
  3. విస్మృత సామ్రాజ్యం విజయనగరం - రాబర్ట్ న్యూయల్ (ఎమెస్కో ప్రచురణ)
  4. ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము - బాలాంత్రపు రజనీకాంతరావు
  5. ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం - జి.వి.సుబ్రహ్మణ్యం
  6. తెలుగులో కవితా విప్లవాల స్వరూపం - వెల్చేరు నారాయణరావు
  7. కథాయాత్ర - మధురాంతకం రాజారాం
  8. తెలుగు వారి ప్రాచీన చరిత్ర - కె.రాజగోపాలాచారి
  9. తొలినాటి తెలుగు రాజవంశాలు - భావరాజు వెంకట కృష్ణారావు
  10. ప్రాచీన, తొలిమధ్యయుగ భారతదేశ చరిత్ర - ఉపీందర్ సింగ్
  11. కాకతీయులు - పి.వి.పరబ్రహ్మశాస్త్రి
  12. కుతుబ్ షాహీలు - కాకాని చక్రపాణి
  13. నిజాం నవాబులు - రాజేంద్ర ప్రసాద్
  14. మునుసూరి నాయకులు - మల్లంపల్లి సోమశేఖరశర్మ
  15. వేంగీ తూర్పు చాళుక్యులు - నేలటూరి వెంకటరమణయ్య
  16. శాతవాహన చరిత్ర - వకుళాభరణం రామకృష్ణ
వ్యాసాల సృష్టికి, విస్తరణకు ఉపకరించే పుస్తకాలు
  1. ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ - గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి
  2. మన తెలుగు నవలలు - కడియాల రామమోహనరాయ్
  3. గాంధీ అనంతర భారతదేశం - రామచంద్ర గుహ
  4. భారతీయ పాశ్చాత్య గణితాలు - మల్లాది నరసింహమూర్తి
  5. యువభారతి ప్రింట్ పుస్తకాలు

స్వరలాసిక సూచిస్తున్న పుస్తకాలు

మార్చు
  1. తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిన విజ్ఞాన సర్వస్వము - 14 భాగాలు
  2. అవధాన విద్యా సర్వస్వము - రాపాక ఏకాంబరాచార్యులు
  3. బాలీవుడ్ క్లాసిక్స్ - పాలకోడేటి సత్యనారాయణరావు
  4. ఇంకొన్ని బాలీవుడ్ క్లాసిక్స్ - పాలకోడేటి సత్యనారాయణరావు
  5. హాలీవుడ్ క్లాసిక్స్ - పాలకోడేటి సత్యనారాయణరావు
  6. మరికొన్ని హాలీవుడ్ క్లాసిక్స్ - పాలకోడేటి సత్యనారాయణరావు
  7. సంక్షిప్త బ్రాహ్మణ చరిత్ర - పాలకోడేటి సత్యనారాయణరావు
  8. హైదరాబాదు - నాలుగు శతాబ్దాల సాహిత్యవికాసం
  9. ఆంధ్రుల సాంఘిక చరిత్ర (క్రీ.పూ.400-క్రీ.పూ.1100 వరకు)
  10. నల్గొండ మండల సర్వస్వము, ఇతర జిల్లా సర్వస్వాలు
  11. విశ్వబ్రాహ్మణ సర్వస్వము - విశ్వబ్రాహ్మణ ప్రముఖులు (ప్రథమ భాగము)
  12. నా వాజ్మయ మిత్రులు

రాజశేఖర్ సూచిస్తున్న పుస్తకాలు

మార్చు
  1. తెలుగు వ్యుత్పత్తి కోశం - లకంసాని చక్రధరరావు- 8 భాగాలు.
  2. 20వ శతాబ్ది తెలుగు వెలుగులు - తెలుగు విశ్వవిద్యాలయం - 2 భాగాలు
  3. ఆంధ్ర యోగులు - బి.రామరాజు - 5 భాగాలు
  4. ఆంధ్ర విజ్ఞానము - ప్రసాద భూపాలుడు - 6 సంపుటాలు
  5. గురజాడ అప్పారావు సమగ్ర సాహిత్యం
  6. స్వామి వివేకానంద సంపూర్ణ సాహిత్యం తెలుగు
  7. తిరుపతి వేంకట కవులు - సమగ్ర సాహిత్యం
  8. పారిభాషిక పదకోశం - తెలుగు అకాడమీ - అన్ని భాగాలు
  9. శ్రీ సూర్యారాయాంధ్ర నిఘంటువు - 8 సంపుటాలు
  10. నాటక విజ్ఞాన సర్వస్వం - తెలుగు విశ్వవిద్యాలయం
Return to the project page "వికీప్రాజెక్టు/తెలుగు వికీపీడియా గ్రంథాలయం".