విజయనగరం నగరపాలక సంస్థ
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
విజయనగరం నగరపాలక సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం నగరాన్ని పరిపాలించే పౌర సంస్థ.ఇది పురపాలక సంఘంగా మొట్టమొదట 1888 సం.ములో ఏర్పడింది. 2015 డిశెంబరు 9 న నగరపాలక సంస్థగా ఉన్నత శ్రేణి స్థాయి పొందింది.[1] ఇది కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయినప్పటికీ, ప్రస్తుత ఎన్నికైన కౌన్సిల్ గడువు ముగిసే వరకు ఇది మునిసిపాలిటీగా కొనసాగుతోంది.[2]
విజయనగరం నగరపాలక సంస్థ | |
---|---|
రకం | |
రకం | Vizianagaram Municipal Corporation |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
అధికార పరిధి
మార్చుకార్పొరేషన్ 57.01 కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
మూలాలు
మార్చు- ↑ "విజయనగరం ఇక నగరపాలక సంస్థ". 2019-11-27. Archived from the original on 2019-11-27. Retrieved 2019-11-27.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Vizianagaram, Masula to continue as municipalities". Hyderabad. 30 March 2016. Retrieved 1 April 2016.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)