విజయపురి
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
విజయపురి ప్రాచీనకాలంలో నాగార్జునకొండకు మరొక పేరు. ఇది శాతవాహన రాజుల రాజధాని నగరం.
- ఉత్తర విజయపురి - నల్గొండ జిల్లా, పెద్దవూర మండలానికి చెందిన గ్రామం.
- దక్షిణ విజయపురి - గుంటూరు జిల్లా, మాచెర్ల మండలానికి చెందిన గ్రామం.