విజయ్ రాఘవన్
విజయ్ రాఘవన్ 2021లో విడుదల కానున్న తెలుగు సినిమా. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్ సమర్పణలో చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై టి.డి. రాజా, డి.ఆర్. సంజయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు ఆనంద్ కృష్ణన్ దర్శకత్వం వహించాడు. విజయ్ ఆంటోని, ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా టీజర్‌ను జనవరి 2,2021న,[1] ట్రైలర్‌ను 2 ఆగష్టు 2021న విడుదల చేశారు.[2] ఈ సినిమా మే 14న విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా విడుదల వాయిదా వేసి, 17 సెప్టెంబర్ 2021న విడుదలైంది.[3]
విజయ్ రాఘవన్ | |
---|---|
దర్శకత్వం | ఆనంద కృష్ణన్ |
రచన | ఆనంద కృష్ణన్ |
నిర్మాత | టి.డి.రాజా, డి.ఆర్. సంజయ్ కుమార్ |
తారాగణం | విజయ్ ఆంటోని ఆత్మిక |
ఛాయాగ్రహణం | ఎన్.ఎస్.ఉదయ్‌కుమార్ |
కూర్పు | విజయ్ ఆంటోని |
సంగీతం | నివాస్ కె.ప్రసన్న |
నిర్మాణ సంస్థలు | ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్ చెండుర్ ఫిలిం ఇంటర్నేషనల్ |
విడుదల తేదీ | 17 సెప్టెంబరు 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- విజయ్ ఆంటోని
- ఆత్మిక
- రామచంద్రరాజు
- ప్రభాకర్
- శంకర్ కృష్ణమూర్తి
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్
- నిర్మాతలు: టి.డి.రాజా
డి.ఆర్. సంజయ్ కుమార్ - కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: ఆనంద కృష్ణన్
- సంగీతం: నివాస్ కె.ప్రసన్న
- సినిమాటోగ్రఫీ:ఎన్.ఎస్.ఉదయ్‌కుమార్
- ఎడిటర్: లియో జాన్ పాల్
- సహ నిర్మాతలు: కమల్ బోరా
లలిత ధనంజయన్
బి.ప్రదీప్
పంకజ్ బోరా
ఎస్.విక్రమ్ కుమార్
ఎడిటింగ్:విజయ్ ఆంటోని
మూలాలు
మార్చు- ↑ TV9 Telugu (3 January 2021). "త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'విజయ రాఘవన్'.. అదర గొడుతున్న సినిమా టీజర్." Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (2 August 2021). "Vijaya Raghavan: ట్యూషన్ మాస్టర్ ఐఏఎస్ అయితే.. - telugu news vijaya raghavan trailer released vijay antony". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
- ↑ The Times of India (1 September 2021). "Vijay Antony's 'Vijaya Raghavan' gets a release date - Times of India" (in ఇంగ్లీష్). Retrieved 17 September 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)