విప్లవ వీరుడు

విప్లవ వీరుడు 1961 ఫిబ్రవరి 25న విడుదలైన తెలుగు సినిమా. పి.ఎస్.వి.పిక్చర్స్ బ్యానర్ పై ఎన్.చిట్టిబాబు నటించిన ఈ సినిమాకు జి.కె.రాము దర్శకత్వం వహించాడు. జెమినీ గణేశన్, అంజలీదేవి నటించిన ఈ సినిమాకు ఎస్.పి.కోదండపాణి, కె.వి.మహదేవన్ లు సంగీతాన్నందించారు.[1]

తారాగణంసవరించు

  • జెమినీ గణేశన్
  • అంజలీదేవి
  • కె.ఎ.తంగవేలు
  • ఎం.సరోజ
  • పి.ఎస్.వీరప్ప
  • ఎం.ఎన్.రాజం
  • ఎం.ఎన్.నంబియార్

సాంకేతిక వర్గంసవరించు

  • దర్శకత్వం: జి.కె.రాము
  • స్టుడియో: పి.ఎస్.వి.పిక్చర్స్
  • నిర్మాత: ఎన్.చిట్టిబాబు
  • ఛాయాగ్రహణం: జి.కె.రాము
  • ఎడిటర్: సి.హరి రావు
  • సంగీతం: ఎస్.పి.కోదండపాణి, కె.వి.మహదేవన్
  • పాటలు: అనిశెట్టి సుబ్బారావు
  • సమర్పణ: రాజలక్ష్మి పిక్చర్స్
  • కథ: పి.ఎస్.వి.పిక్చర్స్
  • సంభాషణలు ;త్రిపురనేని మహారథి
  • గాయకులు: పి.సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.బి.శ్రీనివాస్, మాధవపెద్ది సత్యం
  • నృత్య దర్శకుడు: ఎం.ఎన్. దండాయుధపాణి పిళ్ళై, బి.హీరాలాల్, రాజకుమార్

మూలాలుసవరించు

  1. "Viplava Veerudu (1961)". Indiancine.ma. Retrieved 2021-05-20.