విరియాల కామసాని గూడూరు శాసనము

గూడూరు శాసనం క్రీ.శ.1124 ప్రాంతమునాటిదని చెప్పబడుతున్నది. ఈ ఆధారాల కారణంగా నన్నయకు ముందే పద్య సాహిత్యం ఉండి ఉండాలని నిశ్చయంగా తెలుస్తున్నది.

విశేషాలుసవరించు

  • ఇది వరంగల్లు జిల్లా జనగామ తాలూకాలోని గూడూరులోని స్తంభశాసనం.
  • ఇందులో ఒకవైపు తెలుగులో 3 వైపుల కన్నడంలో ఉంది.
  • దీనిని విరియాల కామసాని వేయించింది.
  • ఇందులోని విషయం క్రీ.శ. 1000 నాటిది. శాసనం 1124 నాటిది.
  • ఇందులో 3 చంపకమాల పద్యాలు, 2 ఉత్పలమాల పద్యాలు ఉన్నాయి.[1] వీటి ఆధారాల కారణంగా నన్నయకు ముందే పద్య సాహిత్యం ఉండి ఉండాలని నిశ్చయంగా తెలుస్తున్నది. కాని లిఖిత గ్రంథాలు మాత్రం ఇంతవరకు ఏవీ లభించలేదు.[2]
  • సంస్ఫ్కత ఛందస్సు కనిపిస్తున్న మొదటి తెలుగు శాసనం.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. దివాకర్ల వేంకటావధాని - ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - ప్రచురణ : ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు (1961) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
  2. "శాసనాలు – లిపి – Centre of Excellence for Studies in Classical Telugu". Retrieved 2020-08-30.

ఇతర లింకులుసవరించు