విలియమ్ హర్ట్
విలియమ్ హర్ట్ (1950 మార్చి 20 - 2022 మార్చి 13) హాలీవుడ్ నటుడు. ఆస్కార్ అవార్డు గ్రహీత.
విలియమ్ హర్ట్ | |
---|---|
జననం | విలియమ్ హర్ట్ 1950 మార్చి 20 వాషింగ్టన్, D.C., యు.ఎస్. |
మరణం | 2022 మార్చి 13 పోర్ట్ ల్యాండ్, ఒరెగాన్, యు.ఎస్. | (వయసు 71)
విద్య | మిడిల్సెక్స్ స్కూల్ |
విద్యాసంస్థ | బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, టఫ్ట్స్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ డిప్లొమా, జూలియార్డ్ స్కూల్ |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1977–2022 |
జీవిత భాగస్వామి | హెడీ హెండర్సన్
(m. 1989; div. 1992) |
పిల్లలు | 4 |
1991లో అంటిల్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ సినిమాలో ఆయన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు పొందారు. 1985లో వచ్చిన కిస్ ఆఫ్ ద స్పైడర్ వుమెన్ సినిమాలో స్వలింగ సంపర్క ఖైదీ పాత్రకు గాను ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు.[1]
మూలాలు
మార్చు- ↑ "ప్రముఖ నటుడు కన్నుమూత.. క్యాన్సర్ కారణమా?". Sakshi. 2022-03-14. Retrieved 2022-03-14.