విల్ గిల్బే

బ్రిటిష్ స్క్రీన్ ప్లే రచయిత

విలియం గిల్బే బ్రిటిష్ స్క్రీన్ ప్లే రచయిత. రెకోనింగ్ డే, రోలిన్ విత్ ది నైన్స్, రైజ్ ఆఫ్ ది ఫుట్ సోల్జర్, డోగ్హౌస్, ఎ లోన్లీ ప్లేస్ టు డై వంటి సినిమాలతో ప్రసిద్ధి చెందాడు.[1][2][3][4]

విల్ గిల్బే
జననం
విలియం గిల్బే

వృత్తిస్క్రీన్ ప్లే రచయిత
బంధువులునిగెల్ బ్రూస్ (ముత్తాత)
జూలియన్ గిల్బే (సోదరుడు)

విలియం గిల్బే యుకెలో జన్మించాడు. ఇతని ముత్తాత బ్రిటిష్ నటుడు నిగెల్ బ్రూస్.[5]

సినిమారంగం

మార్చు

గిల్బే తన సోదరుడు సినీ దర్శకుడుతో జూలియన్ గిల్బేతో కలిసి సినిమాలు తీశాడు.[6] 2013లో జూలియన్ గిల్బే, క్రిస్ హోవార్డ్లతో కలిసి ప్లాస్టిక్ అనే అంతర్జాతీయ థ్రిల్లర్ సినిమాకు సహ రచయితగా వ్యవహరించాడు.[7]

సినిమాలు

మార్చు
  • రెకోనింగ్ డే (2000)
  • రోలిన్ ' విత్ ది నైన్స్ (2005)
  • రైజ్ ఆఫ్ ది ఫుట్ సోల్జర్ (2007)
  • ఎ లోన్లీ ప్లేస్ టు డై (2010)
  • ప్లాస్టిక్ (2013) - ఎడిటర్/రచయిత
  • వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ లండన్ (2017) - రచయిత
  • జెరిఖో రిడ్జ్ - రచయిత, దర్శకుడు[8]

మూలాలు

మార్చు
  1. Exclusive interview: British director talks ‘Reckoning Day’
  2. Film4
  3. Rise of the Footsoldier
  4. Art & Features for Doghouse DVD, Blu-Ray
  5. The Rise of the Gilbeys - Screendaily
  6. Bradshaw, Peter (2011-09-08). "A Lonely Place to Die – review". Guardian.co.uk.
  7. "Julian Gilbey helming Plastic". firefly company. 20 December 2012. Retrieved 2023-07-10.
  8. "Brilliant Pictures acquires survival thriller 'Jericho Ridge' as production wraps". Screen Daily.

బయటి లింకులు

మార్చు