విశాఖపట్నం తరగతి విధ్వంసక నౌక

ఓడ తరగతి


విశాఖపట్నం తరగతి విధ్వంసక నౌకా భారత నౌకాదళముకి చెందిన కొత్త తరం విధ్వంసక నౌక. ఈ తరగతికి చెందిన రెండు నౌకలను ప్రస్తుతం ముంబయి లోని మాజగౌన్ డాక్ యార్డ్ లో నిర్మిస్తున్నారు. ఇవి ప్రస్తుతం భారతదేశంలో నిర్మిస్తున్న అతి పెద్ద నౌకలు. మొదటి నౌకని నిర్మించడం 2013 లో ప్రారంభిం అయ్యింది. 2018కళ్ళా మొదటి నౌకని నావికా దళానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు[4][5].

తరగతి అవలోకనం
పేరు: Visakhapatnam class
నిర్మాణ సంస్థ: Mazagon Dock Limited
ఆపరేటర్లు:  Indian Navy
దీనికి ముందు: class
వెల: 293.4 బిలియను (US$4 billion)
పనిలో ఉన్న కాలం: 2018
నిర్మాణంలో: 2
ప్రణాళికలో: 4
సాధారణ లక్షణాలు
రకం: Stealth guided missile destroyer
డిస్‌ప్లేస్‌మెంటు: 7,400 ట. (7,300 long tons; 8,200 short tons)[1]
పొడవు: 163 మీ. (535 అ.)
బీమ్: 17.4 మీ. (57 అ.)
డ్రాఫ్ట్: 6.5 మీ. (21 అ.)
ప్రొపల్షన్:
  • Combined gas and gas system: Twin Zorya M36E gas turbine plants with 4 × DT-59 reversible gas turbines and 2 × RG-54 gearboxes
  • 2 × Bergen/GRSE KVM-diesel engines, 9,900 hp (7,400 కి.W) each
  • 4 × 1 MWe Wärtsilä WCM-1000 generator sets driving Cummins KTA50G3 engines and Kirloskar 1 MV AC generators
వేఘం: In excess of 30 knots (56 km/h)
పరిధి: 4,000 nautical miles (7,400 కి.మీ.; 4,600 మై.) at 14 knots (26 km/h; 16 mph)[2]
సిబ్బంది: 300 (50 officers and 250 sailors)
సెన్సార్లు,
ప్రాసెసింగ్ వ్యవస్థలు:
ఎలక్ట్రానిక్ యుద్ధ
& డికాయ్‌లు:
Elbit Systems Deseaver MK II counter-measures systems and defensive aids suite
ఆయుధాలు:
  • Anti-air missiles:
  • 3 × 16-cell VLS, for a total of 48
  • Barak 8 missiles (Range: 0.5 కి.మీ. (0.31 మై.) to 90 కి.మీ. (56 మై.)[3])
  • Anti-ship/Land-attack missiles:
  • 2 × 8-cell UVLM for 16 BrahMos anti-ship and land-attack missiles
  • Guns:
  • 1 × 127 mm gun Oto Melara SRGM
  • 4 × AK-630 CIWS
  • Anti-submarine warfare:
  • 4 × 533 mm Torpedo tubes
  • 2 × RBU-6000 anti-submarine rocket launchers
విమానాలు: 2 × Sea King or HAL Dhruv helicopters
వైమానిక సౌకర్యాలు:

అత్యాధునిక క్షిపణులు ఇంకా సెన్సార్లు కలిగి ఉన్న ఈ నౌకలను 2934 కోట్లతో నిర్మిస్తున్నారు.

చరిత్ర

మార్చు

ఈ ప్రాజక్టుకు 2011 జనవరిలో కాబినట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటి నుంచి ఆమోదం లభించింది. మొత్తం నాలుగు నౌకలను నిర్మించాలని నిర్ణయించారు. ఇవి కోల్‌కతా తరగతి నౌకలకి కొనసాగింపు తరగతి.

మూలాలు

మార్చు
  1. "INS Visakhapatnam', First Ship of Project 15B launched". indiannavy.nic.in. Indian Navy (News). Archived from the original on 24 సెప్టెంబరు 2015. Retrieved 28 April 2015.
  2. Vishakapatnam class
  3. "India commissions second Kolkata-class destroyer". janes.com/. IHSJanes. 29 September 2015. Retrieved 30 December 2015.
  4. Sheshrao, Vishnudas (15 April 2015). "Indigenously built warship ready for launch". freepressjournal. Retrieved 16 April 2015.
  5. "Navy's Next Destroyer Line Christened Visakhapatnam-class, 1st Launch Next Week". LiveFist defence. 15 April 2015. Retrieved 16 April 2015.

ఇతర లింకులు

మార్చు