విశాఖ సింగ్ ప్రముఖ భారతీయ సినీ నటి, నిర్మాత.

బాలీవుడ్ లో చేసే ముందు దక్షిణ భారత సినిమాల్లో నటించింది ఆమె. 2010లో అశుతోష్ గోవరికర్ దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్దీపికా పడుకోణెలతో కలసి ఖెలైన్ హమ్ జీ జాన్ సే అనే సినిమాలో నటించింది. ఈ సినిమాతోనే బాలీవుడ్ లో తెరంగేట్రం చేసింది విశాఖ. ఈ సినిమాలోని నటనకు గానూ ఆమె 2010 స్టార్ డస్ట్ ఉత్తమ బ్రేక్ త్రూ పెర్ఫార్మెర్న్స్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం అందుకుంది.[1]

మూలాలుసవరించు

  1. "Bollywood's Best Actresses, 2010 – Rediff.com Movies". Rediff.com. 31 December 2010. Retrieved 5 November 2013. Cite web requires |website= (help)