విశాల్ ప్రశాంత్

విశాల్ ప్రశాంత్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నవంబర్ 2024లో తరారి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3]

విశాల్ ప్రశాంత్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 నవంబర్ 23
ముందు సుదామ ప్రసాద్
నియోజకవర్గం తరారి

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు సునీల్‌ పాండే,[1] గీత
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

విశాల్ ప్రశాంత్ తన తండ్రి సునీల్‌ పాండే అడుగుజాడల్లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి,[4] తరారి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశాడు.[5] 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన సుదామ ప్రసాద్ రామ్‌గఢ్ స్థానానికి రాజీనామా చేయడంతో ఈ నియోజకవర్గానికి 2024 నవంబర్‌లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ (ఎంఎల్)ఎల్ అభ్యర్థి రాజు యాదవ్‌పై 10,612 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[6][7] ఆయన 78,755 ఓట్లతో విజేతగా నిలవగా, రాజు యాదవ్‌కు 68,143 ఓట్లు వచ్చాయి.[8]

మూలాలు

మార్చు
  1. Jagran (23 November 2024). "Vishal Prashant: कौन हैं विशाल प्रशांत, जिन्होंने तरारी के रण में दिग्गजों को दी मात - tarari by election result 2024 Know about bjp vishal Prashant who defeats raju Yadav". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  2. CNBCTV18 (23 November 2024). "Bypoll Election Full Winners List 2024: Check state-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "पिता से सीखे गुर... 34 की उम्र में ही तरारी का किला ढाहा, कौन हैं युवा 'खिलाड़ी' विशाल प्रशांत?". 23 November 2024. Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.
  4. The Times of India (19 August 2024). "Tarari MLA Sunil Pandey, son join BJP". Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.
  5. The Times of India (20 October 2024). "BJP names its candidates for Ramgarh, Tarari". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  6. The Hindu (23 November 2024). "NDA wins all four seats in Bihar bypolls; Prashant Kishor's party fails to make a mark in debut" (in Indian English). Archived from the original on 23 November 2024. Retrieved 23 November 2024.
  7. The New Indian Express (23 November 2024). "Bihar bypolls: NDA wins all four seats, PK's Jan Suraaj Party fails to open its account" (in ఇంగ్లీష్). Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  8. Election Commission of India (23 November 2024). "Tarari Assembly Constituency By Poll Result 2024". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.