ప్రమాణ పొడవు, ప్రమాణ మధ్యచ్ఛేద వైశాల్యం ఉన్న నమూనా వాహకపు నిరోధాన్ని విశిష్ట నిరోధం అంటారు.

A piece of resistive material with electrical contacts on both ends.

సమీకరణము

మార్చు

నిరోధ నియమాల నుండి

 
  అనుపాత స్థిరాంకాన్ని తెలియ జేస్తుంది. దీనిని విశిష్ట నిరోధం అందురు.
 
  నిరోధం,   వాహక మధ్యచ్ఛేద వైశాల్యం.

ప్రమాణాలు

మార్చు
 = = ఓం-మీటరు

వాహకత్వం

మార్చు

విశిష్ట నిరోధం యొక్క గుణకార విలోమాన్ని వాహకత్వం అంటారు. దీనికి ప్రమాణాలు   దీనిని గ్రీకు అక్షరమైన σ (సిగ్మా) తో సూచిస్తారు.

 
SI పద్ధతి లో ప్రమాణం   లేదా సిమన్/మీటర్

కొన్ని పదార్థాల విశిష్ట నిరోధాలు, వాహకత్వం విలువలు

మార్చు
విశిష్ట నిరోధం, వాహకత్వం విలువలు
వరుస సంఖ్య పదార్థం/లోహం విశిష్ట నిరోధం
ρ (Ω•m) 200 C వద్ద
వాహకత్వం
σ (S/m) 200 C వద్ద
1 సిల్వర్ 1.59×10-8 6.30×107
2 రాగి 1.68×10-8 5.96×107
3 అల్యూమినియం 2.82×10-8 3.5×107
4 టంగస్టన్ 5.60×10-8 1.79×107
5 జింకు 5.90×10-8 1.69×107
6 నికెల్ 6.99×10-8 1.43×107
7 ఇనుము 1.0×10-7 11.00×107
8 ప్లాటినం 1.06×10-7 9.43×106
9 లెడ్ 1.43×10-7 6.99×106
10 మాంగనిన్ 4.82×10-7 2.07×106

యివి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు