విష్ యూ హ్యాపీ బ్రేకప్
విష్ యూ హ్యాపీ బ్రేకప్ 2016లో విడుదలైన తెలుగు సినిమా. ఫెయిర్ షేక్ బ్యానర్‌పై కిరణ్ రావు పరువెళ్ల నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఉదయ్ కిరణ్, తేజస్వి మదివాడ, శ్వేతా వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను సెప్టెంబర్ 9న విడుదల చేశారు.[1]
విష్ యూ హ్యాపీ బ్రేకప్ | |
---|---|
దర్శకత్వం | కిరణ్ రావు పరువెళ్ల |
రచన | కిరణ్ రావు పరువెళ్ల |
నిర్మాత | కిరణ్ రావు పరువెళ్ల |
తారాగణం | ఉదయ్ కిరణ్ శ్వేతా వర్మ తేజస్వి మదివాడ దేవా మలిశెట్టి |
ఛాయాగ్రహణం | సూర్య వినయ్ |
కూర్పు | సూర్య వినయ్ |
సంగీతం | పరాగ్ చాబ్రా, శేషు కేఎంఆర్ |
నిర్మాణ సంస్థ | ఫెయిర్ షేక్ |
విడుదల తేదీ | 2016 సెప్టెంబర్ 9 |
సినిమా నిడివి | 107 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చునరేష్ (ఉదయ్ కిరణ్) సినీ దర్శకుడవ్వాలని కలలు కంటూ కెరీర్‌పైన పూర్తిగా శ్రద్ధ లేదని, ఇలా ఉంటే తనకు నచ్చరని చెప్పి నరేష్ ప్రేయసి నిత్యా అతడిని కాదని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నరేష్ జీవితంలో ఏమి జరిగింది? బ్రేకప్ వల్ల అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఈ బ్రేకప్ నుంచి బయటకొచ్చి తన కెరీర్ వైపు ఎలా అడుగులు వేశాడన్నదే మిగతా సినిమా కథ.[2]
నటీనటులు
మార్చు- ఉదయ్ కిరణ్
- తేజస్వి మదివాడ
- శ్వేతా వర్మ
- దేవా మలిశెట్టి
- రవి కామత్
- కీర్తి కుమార్
- శ్రేయేశ్ నిమ్మగడ్డ
- మానికంట సున్ని
- సంకీర్తన
- భాస్కర్ మెహెర్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ఫెయిర్ షేక్
- నిర్మాత: కిరణ్ రావు పరువెళ్ల
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కిరణ్ రావు పరువెళ్ల
- సంగీతం: పరాగ్ చాబ్రా, శేషు కేఎంఆర్
- సినిమాటోగ్రఫీ: సూర్య వినయ్
- ఎడిటర్: వినయ్
- పాటలు: శేషు కేఎంఆర్, కెన్నీ ఎడ్వర్డ్స్
- ఆర్ట్ డైరెక్టర్: నిక్కీ రెడ్డి
మూలాలు
మార్చు- ↑ The Times of India (9 September 2016). "Wish You Happy Breakup Movie Review {3/5}: Critic Review". Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.
- ↑ The Hindu (9 September 2016). "Wish You happy BreakUp: Writing carries the day" (in Indian English). Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.