వీరఖడ్గం
వీరఖడ్గం 1958 సంవత్సరంలో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. ఇది తమిళ సినిమా పుదుమై పిట్తన్ కు తెలుగు డబ్బింగ్.
వీరఖడ్గం (1958 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి.రామన్న |
---|---|
తారాగణం | ఎం.జి. రామచంద్రన్, టి.ఆర్.రాజకుమారి, టి.ఎస్. బాలయ్య, చంద్రబాబు, ఇ.వి.సరోజ |
సంగీతం | జి.రామనాధన్ |
గీతరచన | ఆరుద్ర |
భాష | తెలుగు |
పాటలు
మార్చు- అందమిదే అనందమిదే... లో లో లొటారం పైపై పటారం - జిక్కి, పెరుమాళ్ళు బృందం
- అయ్యా తీసుకువచ్చామయ్యా ముద్దుగుమ్మ - గాయకులు ?
- ఈ మధువే వెతలు తీర్చు వరం ఇంపుగా ప్రాణములతో - సుశీల
- కలయో నిజమో కనగలేనే కనులె జయించునే వెన్నెల వలె - గాయిని?
- కిల్లాడి పాట పాడి కుర్రదాన నాకుటోకరా కొట్టద్దే - పిఠాపురం, జిక్కి
- మేళంతోటి తాళంతోటి మూడుముళ్ళు వేయలేను - ఘంటసాల, రచన :ఆరుద్ర
- పిల్లా నీపై మరులేచెందా ఆగు ఆగు పిల్లా కొంచెం - ఘంటసాల, రచన:ఆరుద్ర
- ప్రియ మోహనా మనస్సు పుట్టెనా చిన్నారిని ఉన్నానుగా - పి.లీల
- మైమరపించే చోద్యము గాంచు చెలి గాంచు చెలి - జిక్కి, ఎ.పి.కోమల, కె.రాణి
- హృదులు రెండు ఒకటి మన రూపాలే రెండు - జిక్కి, ఘంటసాల, రచన:ఆరుద్ర