వీరఖడ్గం (2023 సినిమా)

వీరఖడ్గం 2023లో విడుదలైన తెలుగు సినిమా. వీవీవీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కె.కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు ఎంఏ చౌదరి దర్శకత్వం వహించాడు.[1] సృష్టి డాంగే, బ్రహ్మానందం, సత్య ప్రకాష్‌, ఆనంద్‌ రాజ్‌, మదన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 31న విడుదలైంది.

వీరఖడ్గం
దర్శకత్వంఎంఏ చౌదరి
రచనఎంఏ చౌదరి
మాటలుఘటికాచలం
నిర్మాతకె.కోటేశ్వరరావు
తారాగణం
ఛాయాగ్రహణంఎస్.మహి
సంగీతంషాయక్‌ పర్వేజ్‌
నిర్మాణ
సంస్థ
వీవీవీ ప్రొడక్షన్స్‌
విడుదల తేదీ
31 మార్చి 2023 (2023-03-31)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: వీవీవీ ప్రొడక్షన్స్‌
  • నిర్మాత: కె.కోటేశ్వరరావు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎంఏ చౌదరి
  • సంగీతం: షాయక్‌ పర్వేజ్‌
  • సినిమాటోగ్రఫీ: ఎస్.మహి
  • మాటలు: ఘటికాచలం
  • ఫైట్స్: నందు, దేవరాజ్‌ మాస్టర్‌
  • లైన్ ప్రొడ్యూస‌ర్: మారుశెట్టి సునీల్ కుమార్

మూలాలు

మార్చు
  1. Namasthe Telangana (5 March 2023). "గ్రాఫిక్స్‌ ఆకర్షణగా 'వీరఖడ్గం'". Archived from the original on 24 March 2023. Retrieved 24 March 2023.
  2. NTV Telugu (4 March 2023). "'వీరఖడ్గం' చేతపట్టిన సృష్టి డాంగే!". Archived from the original on 24 March 2023. Retrieved 24 March 2023.