వీర్నపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న 13 మండలాల్లో ఉన్న ఒక మండల కేంద్రం. ఈ మండలం పరిధిలో 6 గ్రామాలు కలవు. ఈ మండలం సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1]

వీర్నపల్లి
—  మండలం  —
రాజన్న సిరిసిల్ల జిల్లా పటంలో వీర్నపల్లి మండల స్థానం
రాజన్న సిరిసిల్ల జిల్లా పటంలో వీర్నపల్లి మండల స్థానం

Lua error in మాడ్యూల్:Location_map at line 422: No value was provided for longitude.తెలంగాణ పటంలో వీర్నపల్లి స్థానం

రాష్ట్రం తెలంగాణ
జిల్లా రాజన్న సిరిసిల్ల
మండల కేంద్రం వీర్నపల్లి
గ్రామాలు 06
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
పిన్‌కోడ్ 505305

నూతన మండల కేంద్రంగా గుర్తింపుసవరించు

లోగడ వీర్నపల్లి, కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల రెవిన్యూ డివిజను పరిధిలోని ఎల్లారెడ్డిపేట్ మండలానికి చెందిన గ్రామం. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా వీర్నవల్లి గ్రామాన్ని (1+05) ఆరు గ్రామాలుతో నూతన మండల కేంద్రంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల రెవిన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు

  1. వీర్నపల్లి
  2. వనపల్లి
  3. గర్జనపల్లి
  4. అడవిపదిర
  5. కంచర్ల
  6. మద్దిమళ్ళ

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 228 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

బయటి లింకులుసవరించు