వేంపల్లె
ఆంధ్ర ప్రదేశ్, వైఎస్ఆర్ జిల్లా వేంపల్లె మండలం లోని గ్రామం
ఇదే పేరుతో ఉన్న ఇతర ప్రాంతాల కొరకు, వేంపల్లె చూడండి.
వేంపల్లె, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లా, వేంపల్లె మండలం లోని గ్రామం.[1] ఈ మండలంలో ఇడుపులపాయలో ప్రసిద్ధిగాంచిన ఆర్.జి.యు.కే.టి విశ్వవిద్యాలయం ఉన్నది.మరియు దివంగతనేత డా.వై.యస్.రాజశేఖరరెడ్డిగారి సమాధి ఉన్నది.
ప్రముఖులుసవరించు
- షరీఫ్ వేంపల్లి తెలుగు రచయిత.