వేగుచుక్క 1957, మార్చి 16న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇది మర్మవీరన్ అనే తమిళ సినిమాకు తెలుగు డబ్బింగ్. ఈ సినిమాలో ఎన్.టి.రామారావు, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్ అతిథి పాత్రలలో కనిపిస్తారు.

వేగుచుక్క
(1957 తెలుగు సినిమా)
దర్శకత్వం రఘునాథ్
తారాగణం శ్రీరామ్,
వైజయంతిమాల,
నాగయ్య,
రాజసులోచన
సంగీతం ఎం.రంగారావు,
వేదాచలం
నిర్మాణ సంస్థ గౌతమీ పిక్చర్స్
భాష తెలుగు

సాంకేతికవర్గంసవరించు

  • దర్శకత్వం: రఘునాథ్
  • సంగీతం: ఎం. రంగారావు, వేదాచలం
  • మాటలు పాటలు: సముద్రాల జూనియర్
  • కూర్పు: కందస్వామి
  • ఛాయాగ్రహణం: ఆర్.సంపత్

తారాగణంసవరించు

  • శ్రీరామ్,
  • వైజయంతిమాల,
  • నాగయ్య,
  • రాజసులోచన
  • ఎం.ఎన్.రాజం
  • టి.ఎస్.బాలయ్య
  • చంద్రబాబు
  • తంగవేలు
  • వీరప్ప
  • టి.కె.రామచంద్రన్
  • హెలెన్
  • ఎన్.టి.రామారావు (అతిథి పాత్రలో)
  • శివాజీ గణేశన్ (అతిథి పాత్రలో)
  • జెమినీ గణేశన్ (అతిథి పాత్రలో)

పాటలుసవరించు

ఈ చిత్రంలోని పాటల వివరాలు[1]:

  1. ఆశలన్నీ నిరాశా ఆరెనే కతలై మారెనే సంబరాలే విలయంపు గాలి - జిక్కి
  2. ఇన్ని దినాలాయె ఇంతటి తెగువేమే యాడకి పోయినావే - పి.లీల, జిక్కి
  3. కాలం మారిపోయినదే పంచ కల్యాణీ పంచ పంచ పంచాల్లో - పి.బి. శ్రీనివాస్,పిఠాపురం
  4. క్షణమౌ విరిసమము వయసూ మాయ సుమా వయసున నీ పరము - జిక్కి
  5. తెంపువున్నది తెలివున్నది పెంపున్నది - ఘంటసాల,పి.బి. శ్రీనివాస్,పిఠాపురం, మాధవపెద్ది
  6. నిన్నెంచునోయి కృష్ణా నిన్నే చేరగోరు నామది కృష్ణా - రాజ్యలక్ష్మి
  7. రవ్వా రంగుల గువ్వా ఓ జమిలిమీటు మువ్వా నాపైకి మన్మధు - పిఠాపురం,పి.లీల
  8. వలపాయెరా వలరాయడా మొరవినుమోయి కనుమోయి - పి.సుశీల
  9. ఓ అయ్యా ఓ అమ్మా రారండీ ఇక ఆలసించకను - ఎం. ఎస్. రామారావు బృందం
  10. కాచుకున్నా సంబరాన చేర రారా నీ దాన - కె. జమునారాణి
  11. పవళనాటి యెల్లలలో మొల్లవిచ్చెను తావి మోసి తెచ్చెను - ఎ.పి. కోమల

మూలాలుసవరించు

  1. కొల్లూరి భాస్కరరావు. "వేగుచుక్క - 1957". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 28 March 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=వేగుచుక్క&oldid=3010545" నుండి వెలికితీశారు