వేదిక:ఆంధ్రప్రదేశ్/2008 28వ వారం బొమ్మ

కొండపల్లి బొమ్మలు

ఆంధ్ర సంస్కృతి వెలువరించే వేషభూషణాలతో ఉన్న స్త్రీ పురుషల కొండపల్లి బొమ్మలు. పొనికి చెక్క ,రంపపు పొట్టు,చింతగింజల పొడి,సున్నం తో తయారు చేయబడి రంగుల పూసి అందంగా తీర్చిదిద్దబడిన కొండపల్లి బొమ్మలు.