కోస్తా పరిచయం
ఆంధ్రప్రదేశ్ పటములో ఎరుపు రంగులో సూచించబడిన కోస్తా ప్రాంతం.
ఆంధ్రప్రదేశ్ పటములో ఎరుపు రంగులో సూచించబడిన కోస్తా ప్రాంతం.

ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రధాన విభాగాలలో కోస్తా ఒకటి. 1947లో భారత స్వాతంత్ర్యం రావడానికి ముందు బ్రిటిష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేవి. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడే వరకూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇది అంతర్భాగంగా ఉండేది. మొత్తము కోస్తా జిల్లాలు పది. (మొత్తం వ్యాసం చూడండి)