వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 1

అక్టోబరు 1, 2008 (2008-10-01)!(బుధవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • భారత్‌కు చెందిన కృష్ణమ్మాళ్, శంకరలింగంజగన్నాథన్ దంపతులకు ప్రత్యమ్నాయ నోబెల్ బహుమతిగా పేరుపొందిన రైట్ లివ్లీహుడ్ అవార్డు లభించింది.
  • ఢిల్లీ మెట్రో రైల్వే కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధరన్‌కు లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పురస్కారం లభించింది.