- అమర్నాథ్ వివాదం తాత్కాలికంగా ఆగిపోయింది. యాత్ర జరిగే రోజుల్లో 100 ఎకరాల భూమిని ఆలయ బోర్డు తాత్కాలికంగా వినియోగించడానికి ఒప్పందం కుదిరింది.
- ముంబాయి క్రికెట్ సంఘం అద్యక్షుడిగా శరద్ పవార్ మరో ఎనిమిదేళ్ళు కొనసాగడానికి వీలుగా ముంబాయి క్రికెట్ సంఘం నిబంధనలు సడలించింది.
- అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ముఖ్యసలహాదారుగా ఇంద్రజిత్‌సింగ్ బింద్రా నియమియులయ్యాడు. బింద్రా ప్రస్తుతం పంజాబ్ క్రికెట్ సంఘం అద్యక్షుడిగా ఉన్నారు.
- చెన్నైలో జరిగిన మారథాన్ పోటీలో 1.75 లక్షలమంది పాల్గొని ప్రపంచరికార్డు సృష్టించారు.
|