వేదిక:వర్తమాన ఘటనలు/2008 జనవరి 18

జనవరి 18, 2008 (2008-01-18)!(శుక్రవారం) మార్చు చరిత్ర వీక్షించు

ధర్మపురి బస్సు దుర్ఘటన కేసులో అన్నాడీఎంకే పార్టీకి చెందిన ముగ్గురు కార్యకర్తలకు విధించిన మరణశిక్షను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఖరారు చేసింది. (ఎమ్.ఎస్.ఎన్. తెలుగు)