వేదిక:వర్తమాన ఘటనలు/2008 జనవరి 28

జనవరి 28, 2008 (2008-01-28)!(సోమవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • భారత్ - ఆస్ట్రేలియాల మధ్య జరిగిన అడిలైడ్ టెస్ట్ డ్రా. 4 టెస్టుల సీరీస్ 2-1 ఆధిక్యంతో ఆస్ట్రేలియా కైవసం. సీరీస్‌లో 24 వికెట్లు సాధించిన బ్రెట్‌లీ మ్యాన్ ఆఫ్ ది సీరీస్‌గా ఎన్నికయ్యాడు.
  • భారత తపాలాశాఖ చే ఇన్‌స్టంట్ మనియార్డర్ విధానం ప్రారంభం. రూ.50 వేల లోపు డబ్బును తక్షణమే ఖాతాదారుడికి చేర్చడానికి ఈ విధానం తోడ్పడుతుంది.