వేముగంటి నరసింహాచార్యులు

జననం: జూన్ 30, 1930; మరణం: అక్టోబర్ 29, 2005 తల్లిదండ్రులు రామక్క, రంగాచార్యులు
(వేముగంటి నరసింహాచార్లు నుండి దారిమార్పు చెందింది)

వేముగంటి నరసింహాచార్యులు తెలంగాణలోని సిద్ధిపేట ప్రాంతానికి చెందిన విద్వత్కవి. శ్రీవైష్ణవ సాంప్రదాయి.[1]

రచనలు మార్చు

  1. శ్రీ వాసర సరస్వతీ వైభవము
  2. వ్యాస కలాపము
  3. పురుషకారము[2]
  4. శ్రీరామానుజతారావళి
  5. ప్రబోధము
  6. అమరజీవి బాపూజి
  7. కవితాంజలి[3]
  8. నవమాలిక
  9. తిక్కన
  10. వీరపూజ
  11. మణికింకిణి
  12. జీవనస్వరాలు
  13. వేంకటేశ్వరవినుతి
  14. వేంకటేశ్వరోదాహరణము
  15. తెలుగు బాలనీతి
  16. శ్రీ గోపాలకృష్ణ సుప్రభాతమ్‌ (సంస్కృతం)
  17. ఆంధ్ర విష్ణువు
  18. కవితా కాహళి
  19. స్తుతి రత్నావళి
  20. మంజీరనాదాలు
  21. బాలగేయాలు
  22. కవితా సింధూరం
  23. గణేశోదాహరణము
  24. కాంతి వైజయంతి
  25. వివేక విజయము
  26. అక్షర దీపాలు
  27. భక్తరామదాసు
  28. ప్రియదర్శి
  29. భావతరంగిణి
  30. అన్నమయ్య కవితా వైభవము
  31. రామో విగ్రహవాన్ ధర్మః
  32. వేముగంటి మాట

బిరుదులు మార్చు

  1. కవికోకిల
  2. విద్వత్కవి
  3. కావ్యకళానిధి

మూలాలు మార్చు

  1. Telangana Today, Siddipet (14 December 2017). "Vemuganti Narasimhacharyulu: The doyen of Telugu literature". T. Karnakar Reddy. Archived from the original on 9 March 2019. Retrieved 9 March 2019.
  2. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో పుస్తక ప్రతి
  3. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో పుస్తకప్రతి