వైకుంద విణ్ణ్గగరం
{{మూలాలు సమీక్షించండి}
}
వైకుంద విణ్ణ్గగరం | |
---|---|
భౌగోళికాంశాలు : | Coordinates: Unknown argument format |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | వైకుంఠనాధ పెరుమాళ్ (తామరై కణ్ణుడైయ పెరుమాళ్) |
ప్రధాన దేవత: | వైకుంఠవల్లి తాయార్ |
దిశ, స్థానం: | తూర్పు ముఖము |
పుష్కరిణి: | ఆనంద తీర్థం-లక్ష్మీ పుష్కరిణి(ఉదంక పుష్కరిణి, విరజి) |
విమానం: | సత్యవర్దన విమానము |
కవులు: | తిరుమంగై ఆళ్వార్ |
ప్రత్యక్షం: | ఉదంక మహర్షికి, వసుమహారాజునకు |
వైకుంద విణ్ణ్గగరం భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
విశేషాలు
మార్చుతిరునాంగూర్ తిరుపతులలోనిది
సాహిత్యం
మార్చుశ్లో. ఆనంద తీర్థ కమాలాసరసీ మనోజ్ఞ వైకుంఠ విణ్ణగర నామని దివ్యదేశే|
వైకుంఠ పూర్వ వరవల్లికయా సమేతో వైకుంఠనాథ విభురాసన సన్నివిష్ట:|
శ్లో. సత్యాభివర్దన విమాన ముపాశ్రితస్పన్ శ్రీ మానుదంక వసురాజ విరీక్షితాజ్గ:|
జ్ఞానాలవాల పరకాల మునీంద్ర కీర్త్య: రాజత్యమంద మతిమానస రాజహంస:||
పాశురాలు
మార్చుపా. శలజ్గొణ్డ విరణియనదగల్ మార్వజ్కీణ్డు|
తడజ్గడలై క్కడన్ద ముదజ్గొణ్డు గన్దకాళై.
నలజ్గొణ్డ కరుముగిల్‌పోల్ తిరుమేని యమ్మాన్
నాడోఱుం మగిழ்న్దినిదు మరువియుఱై కోయిల్.
శలజ్గొణ్డు మలర్ శొరియుమ్ మల్లిగై యొణ్ శెరున్ది|
శెణ్బజ్గళ్ మణనాఱుమ్ వణ్ పొழிలినూడే
వలజ్గొణ్డు కయలోడి విళై యాడు నాజ్గూర్|
వైగున్ద విణ్ణగరుమ్ వణజ్గు మడనెంజే.
తిరుమంగై ఆళ్వార్-పెరియతిరుమొழி 3-9-1
చేరే మార్గం
మార్చుమణిమాడక్కోయిల్కు 1 కి.మీ దూరమున గలదు. అర్చకస్వాములను ముందుగా కలసి కొని సేవింపవలసియున్నది