టెస్లా నూతన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ( సి ఎఫ్ ఓ ) గా భారత సంతతికి చెందిన వైభవ్ తనేజా నియమితులయ్యారు[1]. సి ఎఫ్ ఓ గా జాచారి కిర్కాన్ వైదొలగుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు 2023 ఆగస్టు 7వ తేదీన టెస్లా అధికారికంగా పేర్కొంది[2]. అమెరికా దేశానికి చెందిన ఈ విద్యుత్ కార్ల దిగ్గజ కంపెనీలోనే ప్రస్తుతం చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న తనేజా అదనంగా సి ఎఫ్ ఓ బాధితులను నిర్వహిస్తున్నారు[3]. 2016 సంవత్సరం టెస్లాలో చేరిన తేనేజ వివిధ హోదాలలో పనిచేశారు. 2019 సంవత్సరం నుండి సి ఎ ఓ మారారు.

మూలాలు :

  1. "Who is Vaibhav Taneja, new CFO of Tesla?". The Indian Express (in ఇంగ్లీష్). 2023-08-08. Retrieved 2023-10-02.
  2. Mukherjee, Sharmistha (2023-08-09). "The meteoric rise of Tesla's new CFO Vaibhav Taneja". The Economic Times. ISSN 0013-0389. Retrieved 2023-10-02.
  3. "Tesla gets new Indian-origin CFO Vaibhav Taneja. All about him | 5 points". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-08-07. Retrieved 2023-10-02.