వైశాఖి (ఆంగ్లం: Vaisakhi' పంజాబీ: ਵਿਸਾਖੀ, visākhī), లేదా బైశాఖి పంజాబీలకు పెద్ద పండుగ'. ఇది వైశాఖమాసంలో మొదటిరోజు ప్రారంభమౌతుంది. పంజాబీ పంచాంగం ప్రకారం ఇది మొదటి సూర్య మాసము. 1699 లో ఇదే రోజు ఖల్సా జన్మించింది. రోమన్ కాలెండర్ ప్రకారం ఇవి సాధారణాంగా ఏప్రిల్ 13 మరియు 14 తేదీలలో వస్తుంది.

వైశాఖి
Vaisakhi
వైశాఖి Vaisakhi
ఖల్సా జన్మస్థానం. ఆనందపూర్ సాహిబ్. పంజాబ్. భారతదేశం.
యితర పేర్లుBaisakhi, Vaisakhi, Khalsa Sirjana Divas.
జరుపుకొనేవారుKhalsa Sirjana Divas-Sikhs. Harvest festival/Punjabi new year- multi-faith.
రకంపంజాబీ పండుగ
ప్రాముఖ్యతThe beginning of the harvest season, పంజాబీ ఉగాది, కొత్త సంవత్సరం, ఖల్సా పుట్టినరోజు
ఉత్సవాలుParades and Nagar Kirtan. Fairs. Baptism ceremonies occurring worldwide at this time of year (Amrit Sanchaar Ceremony)
వేడుకలుప్రార్థనలు, ఊరేగింపులు, raising of the Nishan Sahib flag, Fairs.

ఏరోజు ఎలాసవరించు

వైశాఖి పండుగ సాధారణంగా ఏప్రిల్ 13 తేదీన వస్తుంది.[1]

ఇది ముఖ్యంగా సిక్కు సమాజానికి చాలా ప్రధానమైన పండుగ. అదేరోజు ఖల్సా స్థాపించబడడం వలన దీనికి ఖల్సా సిర్జాన దినము (Khalsa Sirjana Divas) అని కూడా పిలుస్తారు.[2] and falls on the first day of Vaisakh which is the second month of the Nanakshahi calendar. According to the Nanakshahi calendar, Khalsa Sirjana divas is marked on 14 April.[3]

In other cases, Vaisakhi falls on 13 April. Mesha Sankranti (the first of the solar month of Vaisakha) marks the start of the solar new year across many parts of the sub-continent using luni-solar calendars and is important for Hindus. In regions where the regional new year begins with the start of the lunar new year, [4] Mesha Sankranti is also considered to be an important day.

ఇదే పండగరోజు మిగిలిన ప్రాంతాలలో కూడా జరుపుకొంటారు. in some regions of the Indian Subcontinent such as Pohela Boishakh the Bengali New Year, Bohag Bihu of Assam or Puthandu, the Tamil New Year.

మూలాలుసవరించు

  1. Journal of the Asiatic Society of Bengal, Volume 3 (1869) Asiatic Society [1]
  2. I. J. Singh. Sikhs Today: Ideas & Opinions
  3. Purewal, Pal. "Vaisakhi Dates Range According To Indian Ephemeris By Swamikannu Pillai - i.e. English Date on 1 Vaisakh Bikrami" (PDF). http://www.purewal.biz/. Retrieved 13 April 2016. External link in |website= (help)
  4. "Chaitra Shukla Pratipada (Gudhi Padwa)". Hindu Janajagruti Samiti. Cite web requires |website= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=వైశాఖి&oldid=2171298" నుండి వెలికితీశారు