వైష్ణవి (1986 ఏప్రిల్ 2 – 2007 ఏప్రిల్ 17) ఒక భారతీయ సినిమా సీరియల్ నటి. వైష్ణవి తమిళ సినిమా సీరియల్స్ లో నటించింది.

వైష్ణవి
జననం1986 ఫిబ్రవరి 2
మరణం2006 ఏప్రిల్ 17
అన్నా నగర్ చెన్నై

కెరీర్ మార్చు

వైష్ణవి అన్నీ, ముహూర్తం, మలర్గళ్ అనే తమిళ సీరియల్స్ లో నటించింది . ఆమె అనేక టీవీ సీరియల్స్‌లో నటించింది విజిల్ చిత్రంలో కథానాయక షెరిన్ స్నేహితురాలిగా కూడా నటించింది. సన్ టీవీలో ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే కొండాట్టం అనే కామెడీ ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు ‌.

మరణం మార్చు

మరణం వైష్ణవి 20 ఏళ్ల వయసులో 17 ఏప్రిల్ 2006న చెన్నైలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. 19 ఏప్రిల్ 2006న, వైష్ణవి మరణానికి సహకరించినందుకు దేవ్ ఆనంద్ (సీరియల్ నటుడు) అరెస్టు చేయబడ్డాడు. వైష్ణవి తల్లిదడ్రులు చెల్లెలు, ఈమె తాత పుట్టినరోజుకు వెళ్లారు. వాళ్లు వెళ్లిన తర్వాత ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సీరియల్ నటుడు దేవ్ ఆనంద్ తనను ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపించారు.

మూలాలు మార్చు

<ref>{{cite news |last1=వైష్ణవి |title=తమిళనటి వైష్ణవి ఆత్మహత్య |accessdate=2023 సెప్టెంబర్ 26

"https://te.wikipedia.org/w/index.php?title=వైష్ణవి&oldid=3988878" నుండి వెలికితీశారు