వ్యసనములు

(వ్యసనం నుండి దారిమార్పు చెందింది)

చెడు లక్షణములను అలవాటు చేసుకుని వేటి కయితే మనం బానిసలుగా మారుతామో వాటిని వ్యసనములు అంటాము.వాటిలో ముఖ్యమయినవి ఏడు. అవి :

"వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు ప్రల్లదనంబు, దండపరుషము,..." ధనం వృధాగా ఖర్చు చేయడం:

సప్త వ్యసనములు సవరించు

శాస్త్రప్రకారము చెప్పబడిన సప్తవ్యసనములు ఇవి.

సంఖ్య వ్యసనము
మొదటిది జూదము
రెండవది మాంసభక్షణము
మూడు సురాపానము (మధ్యము సేవించుట)
నాలుగు వేశ్యాసంగమము
ఐదు వేట
ఆరు దొంగతనము
ఏడు పరస్త్రీల యందు లౌల్యము కలిగి ఉండుట

శాస్త్ర పరంగా సవరించు

శ్లోకము
ద్యూత మాంస సురా వేశ్యా
ఖేట చౌర్య పరాంగనాః
మహాపాపాని సప్తైవ
వ్యసనాని త్యజేత్బుధః

ఈ ఏడింటినీ సప్త వ్యసనములుగా మన శాస్త్రములు పేర్కొన్నాయి, కాబట్టి వీటిని మనం ప్రయత్న పూర్వకముగా విడిచిపెట్టాలి.

8. ధూమపానం (పొగ త్రాగే వారికన్నా వారి చుట్టు ప్రక్కల వారికి ఎక్కువ ప్రమాదం)

చిత్రమాలిక సవరించు