వ్యూహం (2023 వెబ్ సిరీస్)
వ్యూహం 2023లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సిరీస్‌కు శశికాంత్ శ్రీవైష్ణవ్ దర్శకత్వం వహించాడు.[1] సాయి సుశాంత్ రెడ్డి, చైతన్య కృష్ణ, ప్రీతి అశ్రాని, పావని గంగిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ట్రైలర్‌ను డిసెంబరు 13న విడుదల చేసి, సిరీస్ ను డిసెంబరు 14న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదల చేశారు.[2]
వ్యూహం | |
---|---|
దర్శకత్వం | శశికాంత్ శ్రీవైష్ణవ్ పీసపాటి |
స్క్రీన్ ప్లే | శశికాంత్ శ్రీవైష్ణవ్ పీసపాటి |
కథ | విఐఆనంద్ |
నిర్మాత | సుప్రియ యార్లగడ్డ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | కే. సిధార్థ రెడ్డి |
కూర్పు | సాయి మురళి |
సంగీతం | శ్రీరామ్ మద్దూరి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 14 డిసెంబరు 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- సాయి సుశాంత్ రెడ్డి
- చైతన్య కృష్ణ
- ప్రీతి అస్రాని
- పావని గంగిరెడ్డి
- రవీంద్ర విజయ్
- శశాంక్ సిద్దంశెట్టి
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్
- నిర్మాత: సుప్రియ యార్లగడ్డ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శశికాంత్ శ్రీవైష్ణవ్ పీసపాటి[3]
- సంగీతం: శ్రీరామ్ మద్దూరి
- సినిమాటోగ్రఫీ: కే. సిధార్థ రెడ్డి
- ఎడిటర్: సాయి మురళి
- ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నే
మూలాలు
మార్చు- ↑ Andhrajyothy (11 December 2023). "ఓటీటీ స్ట్రీమింగ్‌కు.. 'అన్నపూర్ణ' వారి ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్". Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
- ↑ TV9 Telugu (11 December 2023). "ఓటీటీలోకి 'వ్యూహం'..క్రైమ్ థ్రిల్లర్ తెలుగు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)