శంషాద్ హుస్సేన్ భారతీయ చిత్రకారుడు. ఈయన ప్రసిద్ధ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ పెద్ద కుమారుడు.ఆయన ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కళాప్రదర్శన లు నిర్వహించారు.

శంషాద్ హుస్సేన్
బాల్య నామంశంషాద్ హుస్సేన్
జననం1946
ముంబై, బ్రిటిష్ ఇండియా
మరణం24 అక్టోబరు 2015
న్యూఢిల్లీ, భారతదేశం
జాతీయతభారతీయుడు
రంగంచిత్రకారుడు
శిక్షణరాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్, లండన్
చేసిన పనులుPaints people with a controlled palette
అవార్డులులలిత్ కళా అకాడమీ నేషనల్ అవార్డు, 1983.[1]

ప్రారంభ జీవితంసవరించు

శంషాద్ హుస్సేన్ 1946లో ముంబై లో జన్మించారు.[2] ఆయన బరోడా కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో చేరి చిత్రకళ యందు డిప్లొమా చేసారు.తరువాత ఆయన రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్త్శ్ లో చదివారు.[3] హైదరాబాద్‌లోనూ పదేళ్లు తన కళను కొనసాగించారు. చిత్రాల్లో పలురకాల మనస్తత్వాలను ప్రతిబింబించారు.

కెరీర్సవరించు

ఆయన మొట్టమొదట 1968 లో చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. ఆ ప్రదర్శనలో ఆయన మొదటి పెయింటింగ్ ను 50 రూపాయలకు అమ్మారు.[4]

అవార్డులుసవరించు

  • 1983 లో ఆయనకు లలిత్ కళా అకాడమీ నేషనల్ అవార్డు వచ్చింది.[1]
  • ఆల్ ఇండియా నేషనల్ యూనిటీ కాన్ఫరెన్స్ నుండి ఇందిరా గాంధీ ప్రియదర్శిని అవార్డు అందుకున్నారు.[5]

అస్తమయంసవరించు

ఆయన కొంతకాలంగా ఆయన లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. 24 అక్టోబరు 2015న ఢిల్లీలో కన్నుమూశారు.

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "Shamshad Hussain". The South Asian. January 2001. Retrieved 20 August 2011.
  2. "SubcontinentArt - Artist Profile - Shamshad Husain". Retrieved 20 August 2011.
  3. "Our artists - Shamshad Hussain". Quartet Art. Archived from the original on 30 మార్చి 2012. Retrieved 20 August 2011.
  4. "Shamshad Husain's journey to fame". The Hindu. 3 March 2008. Retrieved 20 August 2011.
  5. "AINUC :: Awards and recognitions". All India National Unity Conference. Archived from the original on 22 ఆగస్టు 2010. Retrieved 20 August 2011.

ఇతర లింకులుసవరించు